ఒక ఆదర్శవంతమైన పరిపూరకాహారం, స్పిరులినాలో సహజమైన ప్రాకృతిక పోషక పదార్ధాలు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రో-విటమిన్ A ఉంటాయి. వృద్ధాప్యం ప్రాప్తించకుండా చేసే లక్షణాలతో కూడిన ఏంటీ-ఆక్సిడెంట్లను అందించేందుకు అత్యుత్తమమైన సహజ వనరు ఇది. స్పిరులినాలో ఉన్న ప్రో-విటమిన్ A కంటి చూపును పరిరక్షించేందుకు సహకరిస్తుంది. B-12కు స్పిరులినా ఏకైక కూరగాయ వనరు. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరచి, ఒత్తిడిని తట్టుకునేందుకు సహకరిస్తుంది.

An ideal food supplement, Spirulina is the richest natural source of protein, iron, vitamins, minerals and pro-vitamin A. It is the best natural source of anti-oxidants with natural anti-ageing properties. Pro-vitamin A present in Spirulina helps protect eyesight. Spirulina, being the only vegetable source of B-12, calms your nerves and helps you fight stress.

spirulina

Source: Vestige Spirulina in Telugu